Surprise Me!

చెరువులను తలపిస్తున్న బెంగళూరు రోడ్లు.. బోట్లపై తిరుగుతున్న జనం | Bengaluru Rains | Asianet Telugu

2025-05-19 410 Dailymotion

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరులో కురుస్తున్న కుండపోత వర్షాలు కురవడంతో రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. SDRF రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. బోట్లపై ప్రాణాలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు.

#rain #bangalore #karnataka #apweatherreport #telanganaweather #todayweather #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️